Home / shyam

shyam

ఖమ్మంలో శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివార్లకు ఘనంగా పుష్పాభిషేకం..!

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారికి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారికి అక్టోబర్ 18, శుక్రవారం నాడు ఖమ్మం నగరం, బైపాస్‌రోడ్డులోని రాజ్‌పథ్ ఫంక్షన్ హాల్‌‌లో వద్దిరాజు రవిచంద్ర, విజయలక్ష్మీల ఆధ్వర్యంలో జరిగిన పుష్పాభిషేకం కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా సాగింది. హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి …

Read More »

సహస్ర చండీయాగంలో పాల్గోన్న శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సహస్ర చండీయాగం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అర్చకుల వేదమంతోచ్ఛారణల మధ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామిజీలకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. స్వామివార్ల …

Read More »

భద్రాద్రి సీతారాముల సన్నిధిలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి..!

విశాఖ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు అక్టోబర్ 17, గురువారం నాడు భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామిజీలకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఇరువురు స్వామిజీలు సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో టి. రమేష్ బాబు, అర్చకులు శ్రీ స్వరూపానందేంద్రకు సీతారాముల చిత్రపటాన్ని, ప్రసాదాలు అందించారు. …

Read More »

గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన నారావారు..!

ఏపీలో జగన్ సర్కార్ ఒకేసారి లక్షా 34 వేల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు, 4 లక్షల గ్రామవాలంటీర్ల ను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. 2014లో బాబువస్తే జాబ్ వస్తుందని మీడియాలో యాడ్స్ గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గత ఐదేళ్లలో యువతకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌‌లోనే ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌సోర్సింగ్ విధానం ప్రవేశపెట్టి యువత పొట్టగొట్టాడు. …

Read More »

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి..!

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఈ మధ్య రూట్ మార్చారు. కాషాయ పార్టీలో చేరినా.. పాపం మన సుజనాగారి మనసు బాబుగారి చుట్టే తిరుగుతుంది. అందుకే టీడీపీ హయాంలో భారీగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, కీలక నేతలు రైతులను మోసం చేసి, వందలాది ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించారంటూ..రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ… …

Read More »

ఆ జిల్లాలో జనసేనానికి కోలుకోలేని దెబ్బ…వైసీపీలో చేరిన కీలక నేత..!

తూగో జిల్లాలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వూపందుకున్నాయి. ఇప్పటికే కీలక నేత అయిన ఆకుల సత్యనారాయణ,తన భార్యతో సహా వందలాది మంది అనుచరులతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ..ఇవాళ రాజోలు జనసేన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. స్వతహాగా వ్యాపారి అయిన …

Read More »

చంద్రబాబు పరువును నడిబజారున పడేసిన ఏపీ బీజేపీ నేత..!

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ బీజేపీతో దోస్తాన కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో మోదీ హవాలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లపాటు ఎన్డీయేతో అంటకాగి, ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి జై కొట్టాడు. ప్రజల్లో నాటి ప్రతిపక్ష నేత జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి బెంబేలెత్తిన చంద్రబాబు..సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి మోదీని, జగన్‌ను కలిపి టార్గెట్ చేశాడు. సిగ్గు, లజ్జ …

Read More »

ఖమ్మం జిల్లాలో సహస్ర చండీయాగానికి విచ్చేసిన విశాఖ శ్రీ శారదాపీఠాధిపతికి ఘనస్వాగతం..!

ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహస్ర చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సహస్ర చండీయాగానికి ముఖ్యఅతిధిగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివార్లు విచ్చేశారు. స్వామిజీలకు వేదమంతోచ్ఛారణల మధ్య, పూలవర్షం కురిపిస్తూ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు స్వామివార్లకు ఎదురేగి …

Read More »

ఖమ్మం నగరంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు..!

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఖమ్మం నగరానికి విచ్చేసారు. ఇవాళ కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు నిన్న ఖమ్మం నగరానికి చేరుకున్న శ్రీ స్వరూపానందేంద్ర ఖమ్మం నగరంలోని పొంగులేటి గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. నిన్న ఖమ్మం చేరుకున్న మహాస్వామికి, ఉత్తరాధికారి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, హిందూ …

Read More »

బ్రేకింగ్..వెలుగులోకి వచ్చిన కోడెల శివరామ్‌ మరో అక్రమ బాగోతం…!

దివంగత ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కోడెల శివరామ్‌‌కు సంబంధించి మరో కక్కుర్తి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే కే ట్యాక్స్ కేసులు, కేబుల్ టీవీ స్కామ్‌లు, అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో ఇరుక్కున్న కోడెల శివరామ్‌ ఇప్పుడు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నారు. రూల్స్‌ను అతిక్రమించి, హెల్‌సేల్‌గా వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా అమ్మేసినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అంతే కాదు దాదాపు …

Read More »