CRIME – Dharuvu
Breaking News
Home / CRIME

CRIME

కర్నూల్ జిల్లాలో టీడీపీ సీనియర్‌ నాయకుడు ఆత్మహత్య..!

కర్నూల్ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత మరణించారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని బనగానపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం డైరెక్టర్‌ పీఎల్‌ఎన్‌ కుమార్‌ (46) గురువారం తన ఇంటి వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత 6 నెలలుగా గొంతుకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నారు. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా …

Read More »

నిద్రపోయినట్టు నటించిన భర్త…ఇంతలో ఓ వ్యక్తి ఇంట్లోకి రాగానే భార్య చేసే పనికి ..షాక్

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నంతలో అన్యోన్యంగా బాగానే ఉన్నారు. వారికి లిఖిత, నిఖిత అనే ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కానీ తన భార్య వేరొకరితో చనువుగా ఉంటుందని భర్త అనుమానించాడు. అది కూడా తనను సినీ ఫక్కీలో మోసం చేస్తుందని గ్రహించాడు. చివరకు ఆమెని హతమార్చాడు. ఇంతకీ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫత్తేబాద రాఘవాచారి వీధిలో రాంబాబు, నాగలక్ష్మీ …

Read More »

అల్లుడితో అత్త శృంగారం చేస్తుండగా కొడుకు చూశాడు..తర్వాత పోలీసులే షాక్..!

దేశ వ్యాప్తంగా కొంతమంది నీతి మరచి..వావి వరసలు మరచి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వీటి వల్ల ఏన్నోజీవితాలు నాశనం అవుతున్నాయి. వారి కుటంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా అల్లుడు అంటే ..సొంత కూతురు భర్త తోఅక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కిరాయి హంతకుల చేత హత్య చేయించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొంది. కిరాయి హంతకులకు ఇచ్చే …

Read More »

ఆ సమయంలో అడ్డంగా దొరికిన లేడీ పోలీస్ ఆఫీసర్..!

ఒడిశాలో లంచం తీసుకుంటూ మహిళా పోలీసు ఆఫీసర్ మహోస్మిత పండా విజిలెన్స్ అధికారులకు చిక్కింది. బాధితుడి నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను కటక్ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో బాధితుడు సుబేందు దాస్.. బెయిల్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్‌లో మహోస్మిత .. పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా పనిచేస్తున్నది. బెయిల్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలంటూ సుబేందు.. పోలీసు ఆఫీసర్‌ను …

Read More »

నా మొగుడుతో అక్రమ సంబంధం..స్తంభానికి కట్టేసి

తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల్ లో దారుణం జరిగింది. తన భర్తతో ముత్యాలమ్మ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి భార్య రేణుక, ఆమె బంధువులు ముత్యాలమ్మను స్తంభానికి కట్టేసి చితకబాదారు. నా మొగుడుతో నీవు ఎవరే కాపురం చేయ్యడానికి అంటూ …

Read More »

అమ్మాయితో ..ఎస్సై బరితెగించి ఏమని అడిగాడో తెలుసా

కర్నూలు జిల్లాలో న్యాయం చేయాల్సిన రక్షణాధికారి తప్పుడు మార్గంలో నడిచాడు. ఓ మహిళకు ఫోన్‌ చేసి లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె చివరికి ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఓ మహిళకు ఫోన్‌చేసి‘నువ్వంటేనాకిష్టం..నీఒపీనియన్‌ ఏమిటి?’అని బరితెగించి అడిగారు పోలీసులకు తలవంపులు తెచ్చే పని చేశారు. దీంతో అతడిని వీఆర్‌కు (వేకెన్సీ రిజర్వుడు) పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సారా కేసు పేరుతో కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో …

Read More »

ఆత్మహత్యకు ముందు ఎస్వీ మెడికల్ గీతిక రాసిన సూసైడ్‌ నోట్

ఎస్వీ మెడికల్ లో మరో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న పుట్లూరు గీతిక తిరుపతి శివజ్యోతినగర్ లోని తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. యువతి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తుండగాజజ పోలీసుల చేతికి మెడికో గీతిక సూసైడ్‌ నోట్‌ దొరికింది. గీతిక ఇటీవల ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇందులో భాగంగా …

Read More »

నంద్యాలలో దారుణం..ఏకైక కుమార్తె

నంద్యాలలో దారుణం జరిగింది. తోటి స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లే ఓ విద్యార్థిని శనివారం హాస్టల్‌ గదిలో ఉరేసుకొని మృతి చెందింది. హిందీ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని టీచర్‌ మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిందా? లేక హాస్టల్‌లో ఉండలేక ఉరి వేసుకుందా?.. మరేతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ఇవ్వగా.. పట్టణంలోని గుడ్‌షెప్పర్డ్‌ పాఠశాల మాత్రం …

Read More »

రోజుకో అమ్మాయి చొప్పున 200 మంది మహిళలపై అత్యాచారం చేయడమే గాక ..!

ఐసిస్ ఉగ్రవాదులు కిరాతకులు అనే విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఓ ఉగ్రవాది తాజా ఇంటర్వ్యూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. స్టాసీ అనే జర్నలిస్ట్, గతంలో ఐసిస్ సెక్స్ బానిసగా పనిచేసి బయటకు వచ్చిన షరీన్ అనే యువతి సాయంతో ప్రస్తుతం ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలోని జైలులో ఉన్న ఓ ఉగ్రవాదిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో తాను ఐఎస్ఐఎస్ కమాండర్‌గా పనిచేస్తున్న సమయంలో సుమారు 900 …

Read More »

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..!

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి  జిల్లాలోని తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామం వద్ద  ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. భారీ వర్షం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read More »