Breaking News
Home / Tag Archives: viral

Tag Archives: viral

ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …

Read More »

ఖమ్మం జిల్లాలో అమ్మాయిలతో స్కూల్ టీచర్లు …వీడియోలు వైరల్

సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై …

Read More »

కియారా ఆకుచాటు అందాలు..నూలుపోగు లేకుండా సోషల్ మీడియాలో హల్ చల్ !

టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ …

Read More »

పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్‌‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …

Read More »

2 వేల కోట్ల స్కామ్‌..చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌‌‌పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ  ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్‌‌‌‌పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి …

Read More »

సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!

సీఎం కేసీఆర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకే వంటి దేశాల్లొ టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి …

Read More »

చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!

ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …

Read More »

ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …

Read More »

గల్లాజయ్‌దేవ్‌‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!

ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …

Read More »