తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందుకు అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 13, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు: అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్
ఖాళీలు: 851
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: అక్టోబర్ 31, 2017
పే స్కేల్: రూ.22460-రూ.66330/ఒక నెలకు
విద్యార్హత: అగ్రికల్చర్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (నాలుగున్నర సంవత్సరాల కోర్సు), డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి. లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లో డిప్లోమా(సీడ్ టెక్నాలజీ), (ప్లాంట్ ప్రొటెక్షన్), ఆర్గానిక్ (ఫామింగ్) విభాగాల్లో బ్యాచిలర్ సైన్స్ చేసి ఉండాలి.
వయోపరిమితి: జులై1, 2017
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పరీక్ష ద్వారా