Home / SLIDER / తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 2008 (ఉపఎన్నిక), 2009 ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పనిచేశారు.

2014, 2018 ఎన్నికల్లో ఓడిన ఆయన 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ అసెంబ్లీలో తొలి దళిత స్పీకర్ కానున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat