ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదలైంది.‘ ఎఫ్5’ పేరుతో విడుదల చేసింది. దీని ధర రూ. 19,985కు లభించనుంది. నవంబర్ 2న ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది.
ఒప్పో ‘ఎఫ్ 5’…
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్, 2.5డి కర్వ్‌ర్ గ్లాస్ డిస్‌ప్లే
2160X1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ , 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ , డ్యూయల్ సిమ్
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్ టీఈ , బ్లూటూత్ 4.2
3200 ఎంఏహెచ్ బ్యాటరీ