Home / NATIONAL / అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అడ్రస్ లేని రాహుల్ గాంధీ

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు ,ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయారు. ఈ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసలు రాహుల్ గాంధీ ఊసే లేదు.

ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వలనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల దసరా పండుగ తర్వాత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మహరాష్ట్ర ,హర్యానా రాష్ట్రాల్లో తమ పార్టీనే గెలుస్తుంది. ఖచ్చితంగా అధికారాన్ని చేపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat