ఈ రోజు గురువారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.ఐటీ,బ్యాంకింగ్ రంగాలు ఈ రోజు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 40,286 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,870వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్,బజాజ్ ఫినాన్స్ ,హెడ్ఎఫ్సీ బ్యాంక్,మారుతీ సుజుకీ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా,ఎఫ్ఎంసీజీ,మెటల్ రంగాల షేర్లు నష్టపోయాయి. భారీగా టాటా స్టీల్,ఓఎన్జీసీ ,వేదాంత,ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1 నుంచి 3 % నష్టపోయాయి.
