Home / SLIDER / కరోనాను జయించిన సీఎం కేసీఆర్

కరోనాను జయించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన RT-PCR టెస్టులో సీఎంకు కరోనా నెగిటివ్ రాగా.. ఆయన ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇటీవల సీఎంకు నిర్వహించిన RT-PCR టెస్టులో ఫలితం వెలువడకపోగా, తాజాగా మరోసారి టెస్టు చేశారు. కాగా ఏప్రిల్ 19న కేసీఆర్ కరోనా బారిన పడ్డారు.