Home / NATIONAL / ముంబైలో కరోనా అలజడి

ముంబైలో కరోనా అలజడి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదు అయ్యాయి..

ఇవాళ 1100 కేసులు పెరిగాయి. ఇక థారావిలో మే 18 తర్వాత అత్యధికంగా ఇవాళ 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంపై సీఎం ఉద్దవ్ థాక్రే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat