దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
