Home / NATIONAL / దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 మంది మరణించారు. తాజాగా 3,230 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 190.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat