Home / NATIONAL / దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో నిన్నటి ఆదివారం(11,739)తో పోలిస్తే కరోనా కేసులు ఈ రోజు సోమవారం నాడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,073 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ మహామ్మారి బారీన పడి   మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,208 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar