Home / SLIDER / కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల  రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్‌ చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేరిట స్థిరాస్తులు లేవు. ఆయన సతీమణి  పేరిట రూ.6.35 కోట్లు, కుమారుడి పేరిట 95 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కావ్యకు రూ.75.16 లక్షల అప్పులు ఉండగా.. కుమార్తె పేరిట రూ.84.33 లక్షల అప్పులు ఉన్నాయి. అయితే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్రమంత్రి అయిన  కిషన్‌రెడ్డికి ఒకే వాహనం ఉంది. అదీ రూ.40 వేల విలువైన మారుతి-800 కారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri