Home / SLIDER / ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారితో పాటు ప‌లువురు నాయ‌కులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat