Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్  శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని  కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యంలో అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat