Home / ANDHRAPRADESH / పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

ప్రముఖ స్టార్ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చేడాదిలో జరగనున్న సార్వత్రిక  ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పక్కా అని తేలిపోయింది.

పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. ఇదే విషయం ఢిల్లీలో కూడా మాట్లాడానని చెప్పారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీతో కలిసి రాకపోతే పవన్ టీడీపీతోనే కలిసి వెళ్లే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat