తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవలను పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓ సిటీ గ్రౌండ్ నిర్వహించిన పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు.
