నిన్న కాక మొన్న కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ లకు గట్టి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహా రావు. ఆయన వీరి చేరికపై మీడియాతో మాట్లాడుతూ “పలు అవినీతి అక్రమాల గురించి ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. తమ పార్టీలో చేరినప్పటికీ …
Read More »టీమ్ ఇండియా తడబాటు..!
ప్రపంచ కప్ లో తొలిసారిగా టీమ్ ఇండియా తడబడుతుంది. ఈ క్రమంలో పసికూన అయిన అఫ్గానిస్థాన్ జట్టు స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మధ్య ఓవర్లలో కనీసం సింగిల్స్ తీసేందుకు కూడా అవకాశం లేకుండా స్పిన్ దళం చుక్కలు చూపించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. ఆఖర్లో సీనియర్ ప్లేయర్లు ధోనీ, కేదార్ జాదవ్ బ్యాట్ ఝుళిపించలేకపోయారు. రషీద్ ఖాన్ వేసిన 45వ ఓవర్ …
Read More »గంటాతో పాటు శ్రీలంకలో ఉన్న 15మంది టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తప్పదని తెలుస్తోంది. తాజాగా నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానించారు. ఆ విలీన ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తుంది. తాజా ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి మళ్లీ గట్టి షాకే తగలనుందని తెలుస్తోంది. మొత్తం నలుగురు రాజ్యసభ్యులు బిజీపీలోకి చేరి 24 గంటలు కాకముందే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. …
Read More »టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసింది విజయసాయిరెడ్డేనా.?
తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం …
Read More »చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. రాజకీయ జీవితం ముగిసినట్టేనా.?
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి.. తాజాగా నలుగురు ఎంపీలు భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే తాజాగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం …
Read More »మార్పు మొదలైంది.. స్కూల్ పిల్లలకు మంచి ఆహారం పెడుతున్న మంచి మనసున్న సీఎం
ఏపీలో మధ్యాహ్న భోజనం పథకం పేరు మారింది… వారికి పెట్టే భోజనం కూడా మారింది.. ఈ పథకాన్ని వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా మార్చుతున్నట్టు ఏపీ సీఎం స్పష్టంచేసి, అక్షయపాత్ర ట్రస్ట్ ప్రతినిధులు, సంబంధిత అధికార యంత్రాంగంతో మధ్యాహ్న భోజనం పథకంపై సమీక్ష జరిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అధికారులకు సీఎం సూచించారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ఆసక్తి కనబర్చేలా పాఠశాలల్ని తీర్చిదిద్దాలని జగన్ అధికారులను ఆదేశించారు. …
Read More »బాబుకు రాజకీయ బ్రోకర్లే అవసరమా…టీడీపీ నేత సూటి ప్రశ్న
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర …
Read More »టీ.కాంగ్రెస్‌కు ఎందుకీ దుస్తితి?
తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన కాంగ్రెస్ పార్టీ ఉన్న కొద్దిమంది నేతలతో రాష్ట్రంలో పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఎవరైనా పార్టీ నేతలు నోరు జారినా, దూకుడుగా వ్యవహరించినా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా చెప్పాలంటే..చేష్టలు ఉడిగిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు రోజుల కింద పార్టీ నాయకత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ …
Read More »విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా ఫిర్యాదు..ఎందుకు?
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్‌సైట్‌లో …
Read More »ప్రతీ జిల్లాకు ఇన్ చార్జ్ మంత్రిని నియమించిన జగన్.. ఏజిల్లాకు ఏ మంత్రి.? ఎందుకు నియమించారు.?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ క్రమంలో జగన్ జిల్లాలవారీగా ఇంచార్జ్ మంత్రులను నియమించారు. పాలనలో లోటుపాట్లను సరిచేసుకోవడంతోపాటు పార్టీని కూడా మరో కంటిరెప్పలా కాపాడుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా ఇన్ చార్జ్ మంత్రులను చూస్తే.. శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్ కర్నూలు …
Read More »