Home / SLIDER (page 1543)

SLIDER

శోకసంద్రంలో అభిమానులు.. కార్యకర్తలు..

మాజీ ముఖ్యమంత్రి,రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన పుదుచ్చేరి రాష్ట్ర డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) ఈ రోజు సోమవారం కన్నుమూశారు. పుదుచ్చేరి రాష్ట్ర రాజకీయాల్లో డీఎంకే నాయకుడిగా కీలకపాత్ర పోషించి, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జానకీరామన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు. తమ అభిమాన నాయకుడు మృతిపట్ల ,అభిమానులు,కార్యకర్తలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.

Read More »

ముఖ్యమంత్రిగా మొదటి క్యాబినేట్ మీటింగ్.. ఇవే ప్రధానాంశాలుగా చర్చ..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొత్తగా ఏర్పడిన మంత్రివర్గం తొలి సమావేశం సోమవారం ఉదయం 10.30గంటలకు సచివాలయంలోని తొలి బ్లాకు మొదటిఅంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో ప్రారంభమైంది. ఈ కేబినెట్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంరోజులుగా జరుగుతున్న వివిధ శాఖల అధికారిక సమీక్ష సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన సంకేతాలను జగన్‌ ఇచ్చారు. రైతులు, మహిళలు, అవ్వాతాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా కేబినెట్‌ …

Read More »

ఏపీ సీఎం జగన్ “అద్భుత నిర్ణయం”-

ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి తనదైన మార్కును చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర నుండి ముఖ్య అధికారులతో,శాఖల సమీక్ష సమావేశాల్లో అనుసరించే విధానాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హట్ఠహాసంగా కాకుండా చాలా సింపుల్ గా నిర్వహించాలని సంబంధిత అధికారులను అప్పట్లోనే ఆదేశించాడు. అంతే కాకుండా తన కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా …

Read More »

టీడీపీకి మరో నేత రాజీనామా..బాబుని నమ్ముకుంటే ఇంతే సంగతులు !

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.రాష్ట్రంలో అధికార పార్టీ ఐన టీడీపీ కనీస సీట్లు కూడా రాలేదు.వైసీపీ ఏకంగా 151సీట్లు గెలిచి రికార్డు సృష్టించింది.అంతేకాకుండా మొత్తం 25ఎంపీ సీట్లకు గాను 22సీట్లు సాధించింది.టీడీపీ 23సీట్లు మాత్రమే గెలుచుకుంది.అయితే టీడీపీలో ప్రస్తుతం ఓడిపోయినవారి సంగతి పక్కన పెడితే గెలిచిన 23మంది ఎమ్మెల్యేలు పరిస్థితి ఏమిటి.జగన్ ప్రమాణస్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం చంద్రబాబుకు జగన్ …

Read More »

చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైసీపీ నేత..!

ప్రస్తుతం అంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన జగన్ మాటే వినిపిస్తుంది.జగన్ అంటే ఒక ప్రభంజనం అన్నట్టుగా ఆయన పనులు చేస్తున్నారు.తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో చేసింది ఏమీ లేదని అందరికి అర్దమైంది.అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో బాబుకి ఏపీ ప్రజలు సరైన బుద్ధి చెప్పారు.అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ …

Read More »

కేటీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు జెడ్పీటీసీ,ఎంపీటీసీలుగా అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మొత్తం ముప్పై రెండు జెడ్పీ స్థానాలను దక్కించుకున్న సంగతి కూడా విదితమే. ఈ సందర్భంగా జెడ్పీటీసీ,ఎంపీటీసీ,జెడ్పీపీ,ఎంపీపీ,జెడ్పీ చైర్మన్లు,కోఆప్షన్ సభ్యులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో కలిశారు. ఈక్రమంలో కేటీఆర్ అందర్నీ …

Read More »

సీఎం ఛాంబర్ లోకి సంఘవిద్రోహ శక్తులు వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి.? విశాఖ హత్యాయత్నం ఘటన మరిచారా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లోకి మొదటిసారి అడుగిడుతున్న సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలతో స్వాగతం పలికారు. అయితే సీఎం జగన్ కు స్వాగతం పలికిన వేదపండితులలో గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సభ్యుడు, జిల్లా కోర్టులో జీపీగా పనిచేస్తున్న జి.సుధీర్ వేదపండితులు ముసుగులో పాల్గొనడాన్ని చూసిన నరసరావుపేటలోని వైసీపీ నాయకులు, న్యాయవాదులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.. ఇతను ఇప్పటివరకూ …

Read More »

ఏపీ ప్రజలను “ఘోరంగా అవమానించిన” పవన్..!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …

Read More »

రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!

ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా …

Read More »

ఏపీ సీఎం వైఎస్ జగన్ కోసం పీఎం వెయిటింగ్..!!

ప్రధాని మోదీ ఆదివారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ముందుగా తిరుమలకు చేరుకున్న పీఎం మోడీ కాన్వాయ్ లో నుంచి నరేంద్ర మోడీ దిగారు. దిగి పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఏపీ సీఎం గురించి అడిగారు. వచ్చేస్తున్నారని చెప్పినా జగన్ వచ్చేంత వరకూ ఆగి సీఎంతో పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat