తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలను తెలంగాణకు అప్పగిస్తూ ఉమ్మడి తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఏపీ పోలీస్ విభాగానికి చెందిన ఒక భవనంతోపాటు, ఇతర కార్యాలయాలకు మరో భవనం కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ భవనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం చెరిసగం కేటాయించిన విషయం తెలిసిందే.. అయితే 2014లో ఏపీలో ఏర్పడిన …
Read More »సీఎం జగన్ మానవతావాదానికి అధికారులు ఎలా ఫీలవుతున్నారో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలు పొందుతున్నారు. రాజకీయాలు, గెలుపోటములు పక్కన పెడితే హద్దులు లేని మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఈ యువ సిఎం చరిత్రలో నిలిచి పోతారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్రమోడిని కలిసినపుడు సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా వెంట తీసుకెళ్లారు. రాజకీయాల్లో, పాలనాపరమైన విధానాల్లో ఇది కచ్చితంగా గొప్ప విషయం.. సాధారణంగా ఎవరూ అటువంటి చాన్స్ అధికారులకివ్వరు.. …
Read More »రాజధాని భూ దోపిడిదారులపై జగన్ ఉక్కుపాదం..!
రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు బినామీలతో భూములు కొన్నారు.ఈమేరకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ఆదేశించనుంది.అదేగాని జరిగితే టీడీపీ బడా నాయకులు బయటకు వస్తారు.ఇందులో ముఖ్యంగా కొంతమంది నాయకులు వీరే..! 1) పి. నారాయణ (టీడీపీ మంత్రి) ఈయన 432 కోట్లు పెట్టి అసైండు భూములతో కలిపి కొన్న భూములు 3,129 ఎకరాలు. భూములు కొన్న గ్రామాలు :- తుళ్ళురు మండలంలోని మంధాడం, లింగాయపాలేం , రాయపుడి, ఉద్దండరాయుని …
Read More »ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని సీఎం పార్టీ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అందరికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని.ప్రైవేటు వైద్యం కన్నా మించిన వైద్యం ప్రభుత్వ ఆశుపత్రిలో అందించాలని ఆయన అధికారులకు ఆదేశించనున్నారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖకు పెద్ద పీఠ వేస్తామని అనేక సందర్భాల్లో జగన్ చెప్పగా..దానికి అనుగుణంగానే రాష్ట్రంలో ఉచ్చిత వైద్యం అందేలా చేస్తామని అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ …
Read More »మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన నిర్ణయం.. తెలుగుతమ్ముళ్ల గుండెల్లో రైళ్లు
మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నాటినుంచే గతంలో టీడీపీ నాయకులు చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. చట్టాలను ఉల్లంఘించి నిర్మిస్తున్న నిర్మాణాలను నదీపరివాహప్రాంతంనుండి తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు స్ఫూర్తితోనే స్థానిక తెలుగుదేశం నాయకుడు పాతూరి నాగభూషణం నదీతీరంలో యథేచ్ఛగా …
Read More »పచ్చ పార్టీ వాళ్ళని తరిమి తరిమి కొట్టారు..విజయసాయి రెడ్డి
గడిచిన ఐదేళ్లలో ఏపీలో అంతా రౌడీ రాజకీయమే జరిగింది.ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు 2014లో గెలిచినా విషయం అందరికి తెలిసిందే.గెలిచిన అనంతరం ప్రజల హామీలను పక్కన పెట్టి తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు.ఎక్కడ చూసిన అన్యాయాలు,అక్రమాలే జరిగేవి.ఇవ్వన్ని చంద్రబాబు హయంలోనే జరిగిన సంఘటనలు.అయితే దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు …
Read More »బాబు చేయలేనిది…కేసీఆర్ జగన్ చేసి చూపించారు
పరిపాలన అంటే ఎలా ఉండాలో సంయుక్తంగా చూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య పరిపాలనకు నూతన నిర్వచనం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ …
Read More »ఫలించిన కేటీఆర్ కృషి…స్వదేశానికి సమీర్
దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ యువకుడికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేరింది. ట్వీట్ ద్వారా వచ్చిన విజ్ఞప్తికి తక్షణం స్పందించిన కేటీఆర్…ఆయన్ను విముక్తి చేసేందుకు చేసిన కృషి ఫలితంగా త్వరలోనే ఆయన స్వగ్రామానికి చేరుకోనున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన సమీర్ సౌదీకి వెళ్లాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ఏజెంట్ సౌదీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సమీర్‌ను సౌదీకి …
Read More »నేడు చిరకాల వాంఛ నెరవేరిన రోజు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ “ 60 ఏళ్ళ …
Read More »పుట్టిన రోజు వేడుకలకు దూరంగా హారీష్ రావు.. ఎందుకంటే..?
రేపు ( జూన్ 3 ) మాజీ మంత్రి హరీష్ రావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా హరీష్ రావు తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ” మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ …
Read More »