Recent Posts

అమ్మానాన్నల్లో ఎవరు కావాలి..? పాప జవాబుకు చలించి అక్కున చేర్చుకున్న జడ్జి!

ఆ ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారు. పాప ఎవరి దగ్గర ఉండాలని విషయమై జడ్జి ఆ చిన్నారిని అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ చిన్నారి తడుముకోకుండా చెప్పిన ఆన్సర్‌కు జడ్జి సైతం చలించిపోయారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో శనివారం ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు డివోర్స్ కావాలంటూ లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. …

Read More »

ఎయిర్‌షోలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి!

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో దారుణం చోటుచేసుకుంది. వెటర్స్ గౌరవార్థం మూడు రోజుల పాటు ఎయిర్‌షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు యుద్ధ విమానాలు ఎయిర్‌షో చేసేందుకు గాల్లో ఎగరగా రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు బోయింగ్ …

Read More »

త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్: హరీశ్‌రావు

రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు. సిద్ధిపేటలో కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వేలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat