Recent Posts

నెట్టింటి పరిచయం.. జీవితం నాశనం చేసేసింది..!

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తీలోని ఓ మహిళ జీవితం సోషల్‌మీడియాలో పరిచయమైన ఓ వైద్యుడి వల్ల నాశనం అయ్యింది. స్నేహం ముసుగులో ఆమెను డాక్టర్‌, తన ఫ్రెండ్స్‌ రేప్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ఓ డాక్టర్‌కు బస్తీలోని ఓ మహిళకు సోషల్‌ మీడియాలో స్నేహం కుదిరింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో డాక్టర్ ఆమెను హాస్పిటల్‌కు రమన్నాడు. …

Read More »

గోత్రం ఒకటే అని జంటను విడదీసేశారు..!

ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి …

Read More »

ప్రభాస్  సినిమా కోసం మేం పని చేయలేదు..!

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న సినిమా ఆదిపురుష్‌. అక్టోబరు 2న ఈ మూవీ టీజర్ విడుదలైంది. అయితే ఇందులో గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉండడంతో పైగా డైరెక్టర్ టీజర్‌ను ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఎన్‌వై వీఎఫ్‌ఎక్స్‌వాలాకు ట్యాగ్‌ చేశారు. దీంతో ఈ విజువల్స్ ఈ సంస్థే అందించిందని అనుకొన్న నెటిజన్లు ఆ సంస్థకు ట్యాగ్ చేస్తూ గ్రాఫిక్స్ ఇంకాస్త బాగా చేయాల్సిందని, ఏమైంది ఇలా చేశారు అని కామెంట్స్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat