Recent Posts

38 మంది తృణమూల్‌ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు!

పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత మిథున్‌ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియాకాల్లో జరిగిన అవకతకల వ్యవహారంలో టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టైన తర్వాత ఆ పార్టీ తుఫాన్‌ చెలరేగిందన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది డైరెక్ట్‌గా తనతోనే టచ్‌లో ఉన్నారని చెప్పారు. …

Read More »

మూసీ వరద.. మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్‌ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. …

Read More »

పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం: సీఎం జగన్‌ హామీ

పోలవరం నిధుల విడుదల కోసం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిస్తూనే ఉన్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్‌లోపు నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల టూర్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఆయన పర్యటించారు. అక్కడ బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టులో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat