Recent Posts

త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 20 నుంచి వారం రోజులపాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు సమాచారం. సభలో ప్రవేశపెట్టే బిల్లుల అంశాన్ని గవర్నర్‌ దృష్టి సీఎం తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని అంశాలతో పాటు కోనసీమ అల్లర్లపై ప్రభుత్వం …

Read More »

నాకు ఆ పాత్ర నచ్చలేదు కానీ.. చేయాల్సి వచ్చింది: సత్యరాజ్‌

యాక్టర్‌ సత్యరాజ్‌ అంటే చాలా మందికి తెలీదు.. కానీ ‘కట్టప్ప’ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారాయన. ‘బాహుబలి’లో ఆయన చేసిన పాత్ర అంతలా ఎలివేట్‌ అయింది. ఇటీవల ఓ ఇంగ్లిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఓ స్టార్‌ హీరో నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీలో పాత్ర తనకు నచ్చనప్పటికీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించిన …

Read More »

బాబోయ్‌.. కేరళలో ‘నోరో వైరస్‌’ కలకలం..

కేరళలో నోరో వైరస్‌ కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో దీన్ని కనుగొన్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కలుషితమైన నీరు, ఆహారం తినడం వల్ల ఇది సోకుతున్నట్లు గుర్తించారు. దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆమె సూచించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat