Recent Posts

ఉస్మానియా దవాఖానపై త్వరగా నివేదిక ఇవ్వండి -మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరగా ఇవ్వాలని చీఫ్‌ ఇంజినీర్ల కమిటీని మంత్రుల బృందం ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసారి శ్రీనివాస్‌యాదవ్‌తో కూడిన బృందం సోమవారం ఎంసీహెచ్చార్డీలో చీఫ్‌ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యింది. సమావేశానికి స్థానిక ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ హాజరయ్యారు. ఈ …

Read More »

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్‌ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్‌ వేయడంతో …

Read More »

కేంద్రంలో హిట్లర్‌ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత

కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్‌, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌, వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat