Recent Posts

తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …

Read More »

టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది.. తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, …

Read More »

దానిమ్మలో దండిగా పోషకాలు

దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…? దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి.. దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది.. దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.. నోటిలోని బ్యాక్టీరియాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat