Recent Posts

కాళేశ్వరం పంప్ హౌజ్ లు మునగడం ప్రకృతి వైపరిత్యమా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రాణహిత, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు.  రాష్ట్ర వ్యాప్తంగా  కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా నిర్మించిన ఈ ప్రాజెక్టులో లక్ష్మి పంప్ హౌజ్, సరస్వతి పంప్ హౌజ్, గాయత్రి పంప్ హౌజ్   కీలకమైనవి. అయితే ఎన్నో ఏండ్ల తర్వాత కురిసిన అతి భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులో పంప్ హౌజ్ …

Read More »

ఈ బెనిఫిట్స్‌ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..

అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్‌ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్‌ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్‌, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. అరటి తొక్కలో పొటాషియం, డైటరీ …

Read More »

ప్రగతి భవన్‌ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్‌ భారీ ర్యాలీ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్‌ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్‌ నుంచి ప్రారంభమైన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat