Recent Posts

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ప్రత్యేక ఆఫర్లు

భారత స్వాతంత్య్ర వజోత్సవాల సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 75 ఏళ్లు దాటిన వృద్ధులకు నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కేజీ పార్సిల్ 75KM ఉచితంగా పంపించవచ్చని పేర్కొంది. రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో  రూ.75కే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ కొని రోజంతా జంటనగరాల్లో ప్రయాణించవచ్చు. ఇవాళ పుట్టిన పిల్లలందరూ 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని …

Read More »

కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో కొత్త లబ్ధిదారులకు నేటి నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు స్వయంగా అర్హులకు అందజేస్తారు. దివ్యాంగులకు రూ. 3,016, ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నారు. పంపిణీ కార్యక్రమం ఈనెలాఖరు వరకు కొనసాగుతుంది. పింఛన్ల అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ CM KCR నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 9,46,117 మందికి పింఛన్ అందనుంది.

Read More »

లైగర్ తో ఆ కోరిక తీరింది- అనన్య పాండే

టాలీవుడ్లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, లైగర్ మూవీతో తన కోరిక నెరవేరుతోందని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టమని ఈ అమ్మడు పేర్కొంది. ‘ఆగస్టు 25న బాక్సాఫీస్ పగిలిపోద్ది. పక్కా మాస్ కమర్షియల్ మూవీని దింపుతున్నాం. విజయ్ నా బుజ్జి కన్నా’ అంటూ పొగిడింది.. ఇక తన సినిమాకు సంబంధించి ఈవెంట్ చేయాలంటే వరంగల్్క తొలి ప్రాధాన్యం ఇస్తానని లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat