Home / Tag Archives: carona cases (page 41)

Tag Archives: carona cases

దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …

Read More »

దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి. మరో వైపు కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 …

Read More »

దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 38,164 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 7.2 శాతం త‌క్కువ కేసులు వ‌చ్చాయి. ఇక మ‌రో 499 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 4.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 13,956 కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర 9 వేల కేసుల‌తో రెండోస్థానంలో ఉంది. 24 గంట‌ల్లో కేసుల …

Read More »

కొవిషీల్డ్‌ పై గుడ్ న్యూస్

భార‌త్‌లో కొవిషీల్డ్‌గా వ్య‌వ‌హ‌రించే ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో వైర‌స్ నుంచి జీవిత‌కాలం పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. వైర‌స్‌ను నిరోధించే యాంటీబాడీల‌ను త‌గినంత అభివృద్ధి చేయ‌డంతో పాటు నూత‌న వేరియంట్ల‌ను సైతం వెంటాడి చంపేలా శ‌రీరంలో శిక్ష‌ణా శిబిరాలను సృష్టిస్తుంద‌ని ఈ అధ్య‌య‌నం తెలిపింది. యాంటీబాడీలు అంత‌రించినా కీల‌క టీసెల్స్‌ను శ‌రీరం త‌యారుచేస్తుంద‌ని, ఇది జీవిత‌కాలం సాగుతుంద‌ని జ‌ర్న‌ల్ నేచ‌ర్‌లో ప్రచురిత‌మైన క‌ధ‌నంలో ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు …

Read More »

దేశంలో 38,079 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,079 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మరో 560 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు 3.10 కోట్లకు చేరింది. ఇందులో 4,24,025 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,13,091 మంది మరణించారు. ఇప్పటివరకు 3.02 కోట్ల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా …

Read More »

కరోనా మూడో వేవ్‌ ప్రారంభంలో ఉన్నాం -WHO

తగ్గిందనుకున్న కరోనా ఉధృతి మళ్లీ క్రమంగా ‘విశ్వ’రూ పం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సం ఖ్య పెరుగుతోంది. వరుసగా తొమ్మిదివారాలపాటు తగ్గు తూ వచ్చిన కొవిడ్‌ మరణాల సంఖ్యలో.. మళ్లీ పెరుగుదల నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం.. అంతకు ముందు వారంతో పోలిస్తే గత వారం మరణాల సంఖ్య 3 శాతం అధికంగా నమోదైంది. కిందటివారం ప్రపంచవ్యాప్తంగా 55 వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే …

Read More »

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం 38,792 కేసులు నమోదవగా, తాజాగా 41 వేలకుపైగా రికార్డయ్యాయి. ఈ సంఖ్య నిన్నటికంటే 7.7 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,806 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కు చేరింది. ఇందులో 3,01,43,850 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 4,32,041 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు …

Read More »

టీమ్‌ ఇండియాలో కరోనా క‌ల‌క‌లం

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌లో క‌ల‌క‌లం రేగింది. 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. యూకేలో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయ‌ని, …

Read More »

తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో  గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్‌ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు

గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశ‌వ్యాప్తంగా 624 మంది వైర‌స్ బారినప‌డి ప్రాణాలు కోల్పోయారు. 24 గంట‌ల్లో మొత్తం వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 41 వేలుగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా న‌మోదు అయిన క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైర‌స్ నుంచి రిక‌వ‌రీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat