Home / Tag Archives: CM KCR (page 7)

Tag Archives: CM KCR

వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు…!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ వేములవాడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్‌ వెంట …

Read More »

జనవరి 2 నుండి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం..మంత్రి ఎర్రబెల్లి

జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …

Read More »

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం..వినోద్

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలువాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు.. కొన్ని చోట్ల వ్యక్తుల పలుకుబడి, సామాజిక పరమైన అంశాలు ఉంటాయి. టికెట్ వచ్చిన …

Read More »

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త ..!!

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ తో అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ.. ఎందుకంటే..?

సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ యునైటెడ్‌ ముస్లిం ఫోరం నాయకులతో కలిసి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుమారు 3 గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశమనంతరం ఎంపీ అసదుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ..ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్‌ను కోరాం. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయొద్దని సీఎంకు లేఖ సమర్పించాం. రాజకీయ పార్టీలతో సమావేశం అవుతామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ తమ …

Read More »

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..!!

గులాబీ దళపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే రేపు ఉదయం 11 గంటలకు స్వామి వారిని దర్శించుకుని అనంతరం పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయం కొన్ని నిర్మాణాలు పూర్తికాగా ప్రస్తుతం ఫెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు వైటీడీఏ అధికారులు, స్తపతులు రాత్రిబంవళ్లు శ్రమిస్తున్నారు. ఈ నెల చివరిలోపు పనులు పూర్తి చేసేందుకు …

Read More »

హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్

మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …

Read More »

మిషన్‌భగీరథతో దేశానికి సరికొత్త దిశ.. జార్ఖండ్‌ అధికారి

మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించింది అన్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సునీల్ కుమార్. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల పెంపుపై తెలంగాణకు ఉన్న చిత్తశుద్దికి మిషన్ భగీరథ నే నిదర్శనం అన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గజ్వెల్ సెగ్మెంట్ లో పర్యటించిన సునీల్ కుమార్, ప్రతీ ఒక్క ఇంటికి శుద్ది చేసిన నీటిని సరాఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వ ముందుచూపు అని ప్రశంసించారు. ముందుగాల …

Read More »

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మంత్రి తలసాని స్పందన..!

డిసెంబర్ 6 , శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. నిజానికి దిశ హత్యాకాండ జరిగిన దగ్గర నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కాగా తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

బీసీకులాల ఆత్మగౌరవ భవనాల కోసం రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలో 13 కులాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించేందుకు వీలుగా బోర్డులను ఏర్పాటు చేశారు. అనంతరం బీసీసంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన కులాలు అంటే చిన్నచూపు ఉండేదన్నారు. సీఎం కేసీఆర్‌ వెనుకబడిన కులాలవారు కూడా గొప్పస్థాయికి …

Read More »