Home / Tag Archives: CM KCR (page 6)

Tag Archives: CM KCR

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …

Read More »

కేసీఆర్ మా పెద్ద కొడుకు…బామ్మ వీడియో వైరల్…!

మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌‌కు …

Read More »

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు…!

రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం …

Read More »

బ్రేకింగ్..ప్రగతి భవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు మధ్యాహ్న భోజనం కలిసి చేశారు.. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు అంశాలను పరస్పర చర్చల ద్వారా స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు జరిగే భేటీలో ఇద్దరు …

Read More »

సిరిసిల్లలో జేన్టీయూ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. …

Read More »

నేడు ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు గురువారం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,మున్సిపల్ ఎన్నికల ఇంచార్జులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటుగా మున్సిపల్ ఎన్నికల బాధ్యులు …

Read More »

ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగుల పై అవసరమైనన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.   మొత్తం చెక్ డ్యామ్ డ్యామ్ లు అవసర మొ గుర్తించి అందులో సగం చెక్ డ్యాముల ను ఈ ఏడాది మిగతా సగం వచ్చే ఏడాది …

Read More »

అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట …

Read More »

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…సీఎం కేసీఆర్

2020 నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సిఎం అన్నారు. సాధించిన విజయాలను స్పూర్తిగా తీసుకుని కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని సిఎం ఆకాంక్షించారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు నూతన సంవత్సర …

Read More »

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు. అయితే నూతన …

Read More »