Home / Tag Archives: national (page 3)

Tag Archives: national

నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్

ఆఫ్ఘ‌నిస్థాన్  నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్తుండ‌టంతో మ‌రోసారి ఆ దేశం మెల్ల‌గా తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘ‌న్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య యుద్ధం సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటోంది. త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని ప్ర‌పంచ నేత‌లను వేడుకుంటున్నాడు. బుధ‌వారం అత‌డు …

Read More »

ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, పంజాబ్‌ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి నేను తాత్కాలిక విరామం తీసుకోవాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. …

Read More »

దేశంలో కొత్తగా 41,726 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. మరోసారి 42వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 41,726 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అవగా.. మరో 533 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,18,12,114కు పెరిగింది. ఇందులో 3,09,74,748 మంది బాధితులు …

Read More »

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది.ఇందులో 3,08,57,467 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి ప్రభావంతో ఇప్పటి వరకు 4,24,773 …

Read More »

డెల్టా వేరియంట్ చికెన్ పాక్స్(chickenpox) క‌న్నా ప్ర‌మాద‌కరం

ప్ర‌పంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్(Delta variant ) క‌రోనా వైర‌స్ ద‌డ పుట్టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వైర‌స్ వేరియంట్‌.. చికెన్ పాక్స్(chickenpox) క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న సంకేతాల‌ను అమెరికా వినిపించింది. అగ్ర‌రాజ్యానికి చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) ఈ విష‌యాన్ని తెలిపింది. క‌రోనా వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌రీతిలో విస్త‌రిస్తోంద‌ని, వ్యాక్సిన్ల ర‌క్ష‌ణ వ‌ల‌యాన్ని కూడా అది చేధించ‌గ‌ల‌ద‌ని, …

Read More »

ప్రధాని మోదీకి దీదీ షాక్

 దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్‌ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి.లోకూర్‌తో ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …

Read More »

దేశంలో కొత్తగా 41,383 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …

Read More »

దేశంలో కొత్తగా 38,164 కరోనా కేసులు

ఇండియాలో గ‌డిచిన 24 గంట‌ల్లో 38,164 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 7.2 శాతం త‌క్కువ కేసులు వ‌చ్చాయి. ఇక మ‌రో 499 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మ‌ర‌ణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.11 కోట్ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 4.14 ల‌క్ష‌ల‌కు చేరింది. అత్య‌ధికంగా కేర‌ళ‌లో 13,956 కేసులు న‌మోదు కాగా.. మ‌హారాష్ట్ర 9 వేల కేసుల‌తో రెండోస్థానంలో ఉంది. 24 గంట‌ల్లో కేసుల …

Read More »

లండన్ లో నిరాడంబరంగా “టాక్ లండన్ బోనాల జాతర”

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ( టాక్) ఆధ్వర్యం లో ప్రతీ సంవత్సరం ఘనంగా బోనాల జాతరను, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపుతో మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటిచెప్పేలా వైభవంగా నిర్వహించుకుంటామని, కానీ గత సంవత్సర కాలంగా కరోనా – కోవిడ్ పరిస్థితుల్లో అందరూ సంబరాలకు దూరంగా ఉంటూ సంస్థగా సమాజానికి వీలైనంత సేవ చేస్తూన్నామని అధ్యక్షులు రత్నాకర్ కడుదుల తెలిపారు.బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించి …

Read More »

బీజేపీ నేతలపై తిరగబడిన రైతులు

పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్‌పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండి ఈ దాడి చేయించారని బీజేపీ నేత భూపేశ్‌ అగర్వాల్‌ ఆరోపించారు. డీఎస్పీ తివానా మద్దతుతో సుమారు 500 మంది రైతులు తనను కొట్టారని ఆయన అన్నారు. డీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే తనను తప్పుడు వైపునకు పంపారని …

Read More »