Home / Tag Archives: shocked

Tag Archives: shocked

చంద్రబాబుపై 9 క్రిమినల్ కేసులు..ఢిల్లీలో బాబు బండారం బట్టబయలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయి 10 రోజులు అయిపోయింది…ఈ రోజు చంద్రబాబు లాయర్ లూథ్రా వేసిన క్వాష్ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ రోజు అయినా చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తారని..టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఛానళ్లు ఎదురు చూస్తున్నాయి..ఇదిలా ఉంటే చంద్రబాబును బెయిల్‌పై బయటకు తీసుకురావడంలో విఫలమైన ఆయన కుమారుడు లోకేష్..ఢిల్లీకి వెళ్లిపోయాడు..అక్కడ చంద్రబాబును అక్రమంగా జగన్ సర్కార్ అరెస్ట్ చేయించి..వేధిస్తుందంటూ జాతీయ స్థాయిలో …

Read More »

హైకోర్టులో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ…ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా

స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి..చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎత్తులన్నీ..సీఐడీ న్యాయవాదుల వాదనల ముందు తేలిపోతున్నాయి..హౌస్ అరెస్ట్ పిటీషన్, క్వాష్ పిటీషన్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్, ఇలా వరుసగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వేస్తున్న పిటీషన్లు వాయిదాల మీద వాయిదాలు …

Read More »

హైకోర్ట్ లో చంద్రబాబుకు ఎదురుదెబ్బ…ఇక వారం రోజులు జైల్లోనే..!

వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …

Read More »

పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!

40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన …

Read More »

మరోసారి టంగ్ స్లిప్ అయిన లోకేషం..బాబోయ్ ఇది మామూలు కామెడీ కాదు..!

నారావారి పుత్రరత్నం లోకేషం యువగళం పాదయాత్రలో సీరియస్ కామెడీ చేస్తూ తెలుగు ప్రజలను అలరిస్తున్న సంగతి తెలిసిందే..మా అమ్మను అవమాంచిన వాళ్లను కట్ డ్రాయర్ల మీద ఉరికించి…ఉచ్చ పోయించే బాధ్యత నాది అంటూ వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ మామ బాలయ్య లెవెల్లో లోకేష్ కొట్టిన డైలాగులు తెలుగు తమ్ముళ్లను ఉర్రూతలూగించాయి.. కానీ అంతలా ఉచ్చ పోయించాలని ఉంటే..సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని తండ్రీకొడుకులు హెరిటేజ్ వ్యాపారం వదిలేసి టాయ్ లెట్ వ్యాపారం …

Read More »

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్సే…కేసీఆర్ కు తిరుగులేదు..పీకే సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య భీకర పోరు జరగనుంది..కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పుల్ జోష్ ఉంది..బీఆర్ఎస్ లో టికెట్ దక్కని కీలక నేతలకు గాలం వేస్తూ…కేసీఆర్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉంది..మరోవైపు బండి సంజయ్ నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి బీఆర్ఎస్ కు సవాలు విసిరిన బీజేపీ …

Read More »

పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …

Read More »

చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …

Read More »

సంచలనం..డ్రగ్స్ కేసులో బాలయ్య చెల్లెలుకు ఎన్ఐఏ అధికారుల నోటీసులు..!

ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్‌ ఇండియాలో …

Read More »

కేసీఆర్‌పై పోటీ చేయను..మీకో దండం…కామారెడ్డి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు ఎదురులేదా…మళ్లీ హ్యాట్రిక్ కొట్టి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమా..కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించడం అంత ఈజీ కాదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు ఎన్నికలకు ముందే తట్టాబుట్టా సర్దుకుంటున్నారా…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్‌ను ఢీకొట్టే ధైర్యం ప్రతిపక్షాలకు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ సంక్షేమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat