Home / Tag Archives: thr (page 3)

Tag Archives: thr

నిజాం కాలేజీ ఇష్యూపై మంత్రి కేటీఆర్ స్పందన

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ అలాట్‌మెంట్‌ సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు మంత్రి కేటీఆర్… ఈ విషయంలో జోక్యం చేసుకొని.. వెంటనే సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సూచించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత …

Read More »

సోమా భరత్ కుమార్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు

తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నూతనంగా నియమితులైన సోమా భరత్ కుమార్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కు ముందు నష్టాలలో ఉన్న విజయ డైరీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవ, ప్రభుత్వం చేపట్టిన …

Read More »

మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేపల పంపిణీ కార్యక్రమం

దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు.వర్దన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ చెరువులో ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో అందిస్తున్న 1లక్షా 76వేల చేప పిల్లలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వదిలారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు …

Read More »

నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కు విన్నపం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కౌసల్య కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు గారి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి నాలా పనులు వేగంగా పూర్తి చేయాలని, కాలనీ ఎంట్రెన్స్ నుండి మొదలుకొని మియాపూర్ మెయిన్ రోడ్డు వరకు బాక్స్ నాలాను …

Read More »

బండి సంజయ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు.. కరీంనగర్ బీజేపీ ఎంపీ  బండి సంజయ్‌కి అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో  చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం.. అది నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందులో  బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ …

Read More »

నిరుద్యోగ యువతకు మంత్రి హరీష్ రావు శుభవార్త.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి  చొరవ తో సిద్దిపేట లో ప్రముఖ కంపనీ అయిన ఎల్ అండ్ టి వారి సహకారం తో సిద్దిపేట లో నిరుద్యోగ యువకుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది.. ఈ సందర్భంగా సిద్దిపేట లోని డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్ లో ఎల్ అండ్ టి (L&T) సహకారం తో నిరుద్యోగ యువకుల కోసం వృత్తి …

Read More »

ఎమ్మెల్యే రఘునందన్ రావు దిష్టి బొమ్మను తగలబెట్టిన దళిత సంఘాలు

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావుపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దళితుల పట్ల ఆయన వైఖరిని నిరసిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.అయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు శాసనసభ నుంచి వెళ్లినందుకు నిరసనగా.. దుబ్బాకలో ఎమ్మెల్యే …

Read More »

చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని చెరువుల పై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయి. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి గొర్రెలకు, పశువులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ఉద్యమ సమయంలోనే …

Read More »

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్

 తెలంగాణ అసెంబ్లీ   వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డి  ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్  నియోజకవర్గ  ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌  పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్‌‌పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …

Read More »

జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat