Home / TELANGANA / రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.1,813 కోట్లు

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు రూ.1,813 కోట్లు

రైల్వే శాఖ మంత్రి రైల్వే బడ్జెట్ వివరాలతో కూడిన పింక్ బుక్ ను ఈ రోజు మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.రైల్వే బడ్జెట్ లో తెలంగాణ కు 1813 కోట్లు కేటాయించారు. మొత్తం 1,739 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను కేంద్ర సర్కారు నిర్మించనుంది. ఈ నిర్మాణానికి 16 వేల 930 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల వారీగా బడ్జెట్ కేటాయింపులు

  • ఆంధ్రప్రదేశ్ కు 3,670 కోట్లు.
  • యూపీ- 7,685 కోట్లు.
  • మహారాష్ట్ర-6,58 కోట్లు,
  • మధ్యప్రదేశ్-6,359 కోట్లు
  • బెంగాల్-5,437 కోట్లును కేటాయించడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat