ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి.ఇందులో భాగంగా అన్ని బ్రాండ్ లను తలదన్ని ముద్దున్న ఫోన్ రియల్ మీ. కెమెరా క్లారిటీ, ఫీచర్స్ తో మార్కెట్ లో టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. దీని రేట్ విషయానికి వస్తే 13,999/- నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 11న 12గంటలు నుండి సేల్ మొదలవనుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే..
రియల్ మీ 5ప్రో:
*6.3 ఇంచెస్ ఇంచెస్
*క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ SDM712 వ కోర్ 2.3 GHz ప్రాసెసర్
*48మెగాపిక్సల్+8మెగాపిక్సల్+2మెగాపిక్సల్ క్వాడ్ కెమెరా
*16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.
*4035 ఎంఏహెచ్ బ్యాటరీ.