Home / BUSINESS / ఐఫోన్ ప్రియులుకు శుభవార్త.. కొత్త సిరీస్ వచ్చేసింది !

ఐఫోన్ ప్రియులుకు శుభవార్త.. కొత్త సిరీస్ వచ్చేసింది !

ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎన్ని ఫోన్లు వాడినా, వాటికి ఎంత డబ్బు వెచ్చించినా దీని లెక్కే వేరు. ఈ బ్రాండ్ ఎప్పటికీ టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. అదే యాపిల్ ఐఫోన్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్రాండ్ ఇది. ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడు కొత్త సిరీస్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి యాపిల్ హెడ్ ఆఫీస్ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో ఒక ఈవెంట్ జరగగా అక్కడ ఈ ఐఫోన్ కొత్త సిరీస్ ను ఆవిష్కరించారు. ఐఫోన్ 11, 11 ప్రో, 11ప్రో మాక్స్ ను రిలీజ్ చేసారు. ధర విషయానికి వస్తే 699 డాలర్స్ నుండి మొదలవుతుంది. ఇక ఫీచర్స్ గురించి తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 11:

*6.1 ఇంచెస్ లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే

*12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా (ఇరువైపులా)

* స్పెషల్‌ ఆడియో

* డాల్బీ అట్మోస్‌ ఫీచర్

*సెల్ఫీ స్పెషల్ (స్లో మోషన్)

* ఏ13 బయోనిక్‌ చిప్‌

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat