Home / TELANGANA / కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారుల సంఘం..!

కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మెడికల్ అండ్ హెల్త్ గజిటెడ్ అధికారుల సంఘం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి  జన్మదిన్నాని పురస్కరించుకొని DMHS క్యాంపస్ లో తెలంగాణ మెడికల్ అండ్  హెల్త్ గజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జూపల్లి రాజేందర్ గారు జనరల్ సెక్రెటరీ కలిముద్దీన్ అహముద్దీన్ గారి అద్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది మరియు అసోసియేషన్ కార్యక్రమంలో బర్తడే కేక్ కటింగ్ జరిగింది.

 

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు, ట్రెసర్ కె శ్రీనివాసులు, పి నరహరి, మొయినుద్దీన్,రాజేశ్వర్ రెడ్డి,సునీల్, వి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.