Home / Tag Archives: love (page 3)

Tag Archives: love

ప్రియురాల్ని వెంటతిప్పుకొవాలంటే

ప్రియురాలిని తమవైపు తిప్పుకోవాలంటే ప్రియుడు ఈ పని చేస్తే సరిపొద్ది. అయితే ఏమి చేయాలంటే ప్రియురాలు బాధలో ఉన్నప్పుడు ప్రేమగా ఓదార్చి.. ధైర్యం చెప్పాలి. వాళ్ళు వివాదంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. అప్పుడప్పుడూ కుదిరితే చాక్లెట్స్,లవ్ నోట్స్,పువ్వులను గిఫ్టులుగా ఇవ్వాలి. అబ్బాయిలు పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. ప్రేమబంధం ఎక్కువకాలం నిలబడాలంటే అబద్ధాలు చెప్పకూడదు ఇద్దరి మధ్య గొడవలు వస్తే ముందు అబ్బాయిలు తగ్గితే అమ్మాయిలకు వారిపై ఇష్టం పెరుగుతుంది.

Read More »

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే “బ్రెయిన్ డెడ్ అయ్యా డు.. ఇక బతుకడు ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాధితుడి ఖననం కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు.. గ్రామస్థులు, చుట్టాలు అంతా ఇంటికి చేరుకున్నారు.. మరికాసేపట్లో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, కొడుకు దేహాన్ని చూసి ఆ తల్లి గట్టిగా రోదించసాగింది. వెంటిలేటర్ తొలగించిన తర్వాత కూడా తన …

Read More »

హోటల్ లో అనుపమతో క్రికెటర్ బూమ్రా..!

చాలా తక్కువ సమయంలో, జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్‌ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …

Read More »

గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!

ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ …

Read More »

నేను ఒక నటుడ్ని గుడ్డిగా ప్రేమించా -సమంత షాకింగ్ కామెంట్స్.ఎవరా నటుడు ..!

మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం .ఇటివల అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత ఒక ప్రముఖ నటుడ్ని ప్రేమించా అని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.ఒక ప్రముఖ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ గతంలో విఫలమైన తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. see also:‘దేశంలో దొంగలు ప‌డ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమె మాట్లాడుతూ మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం)చిత్రంలో …

Read More »

పెళ్లికి జరగలేదు కాని.. అది జరిగిన మాట నిజమే..!

‘కొత్తబంగారు లోకం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్‌. ఆ తర్వాత ‘కళావర్‌ కింగ్’, ‘రైడ్‌’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల శ్వేత జీవితం ఒడుదొడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇప్పుడు శ్వేత ఓ ఇంటివారు కాబోతున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా …

Read More »

షారుఖ్‌ ఖాన్‌ కూతురు..యువ క్రికెటర్‌ తో ప్రేమయాణం..!

దేశ వాప్యంగా సినీ తారలు, క్రికెటర్ల సంబంధాలు సర్వ సాధారణమే. ఆ జాబితాలో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇలా చాలా మంది క్రికెటర్స్ బాలీవుడ్ భామలతో రొమాన్స్ చేసిన వారు ఉన్నారు. తాజాగా యువ క్రికెటర్ కేఎల్ రాహుల్, యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలానే మరో జంట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌ బాద్‌షా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ …

Read More »

ప్రేమలో మునిగితేలుతున్న ప్రియాంక చోప్రా ..!

ఇండస్ట్రీ లో కథానాయకులు ,కథానాయకిలు డేటింగ్ లవ్ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెల్సిందే .తాజాగా బాలీవుడ్ నుండి హాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎదిగిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఆ జాబితాలోకి చేరారు .ఈ క్రమంలో హాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటుడు నిక్ జోనాన్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి .ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఆమె కొన్ని రోజుల క్రితం లాస్ …

Read More »

మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ఖతం ..!

మూడేళ్ల ప్రేమ మూడు నిమిషాల్లో ముగిసిపోయింది. మేనకోడలిని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా జీవించాలని అనుకున్నాడు. కానీ.. ఆస్తి లేని కారణంగా వారి ప్రేమను పెద్దలు కాదన్నారు. ప్రియురాలి మనసు మార్చారు. మనస్థాపంతో ఆ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.   వివరాల్లోకి వెళితే.. కరాటం వీరబాబు అనే యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. అతనికి వరసకు మేనకోడలు అయ్యే యువతి రమ్య.. తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఆమె …

Read More »

అవును..నేను ప్రేమలో పడ్డాను ..ఎవరో తెలుసా ..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ ,అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది.ఈ విషయం గురించే ముద్దుగుమ్మే స్వయంగా చెప్పింది.ఇటివల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో నటించిన మూవీ ఎమ్మెల్యే మంచి జోష్ తో ఉంది అమ్మడు .అయితే అమ్మడు సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే ప్రేక్షకులు నాకిచ్చిన వరం ..నేను ప్రేమలో ఉన్నాను . ఎవరో తెలిస్తే షాక్ కు గురవుతారు అంటూ తను ఎవరితో ప్రేమలో ఉన్నాను …

Read More »