యమహా ఆర్15 బైక్‌పై సాధారణంగా బైక్ నడిపేవారితో పాటూ మరో వ్యక్తి కూర్చుంటే మూడో వ్యక్తి కూర్చోవడం చాలా కష్టం. అలాంటిది ఓ మహిళ చీర కట్టుకుని మరీ, మరో ఇద్దరు మహిళలను వెనకాల కూర్చోపెట్టుకొని,హెల్మెట్ , నెంబర్ ప్లేట్ లేకుండా నడిపింది..ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
