ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ వీ6లోని తీన్మార్ వార్తల్లో వచ్చే బిత్తిరి సత్తి స్వయంగా పాడటమే కాకుండా ఏకంగా నటించిన ఒక వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. యూ ట్యూబ్ లో విడుదల అయిన 12 గంటల్లోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకల్లో అటు పవన్ పాట, ఇటు బిత్తిరి సత్తి పాట మారుమోగనున్నాయి. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ పాటకి SS రాజేష్ సంగీతం అందించారు.ఆ పాట మీ కోసం..
