Home / TELANGANA / రేపటినుండే పాఠశాలలు ప్రారంభం..!!

రేపటినుండే పాఠశాలలు ప్రారంభం..!!

జూన్ ఒకటోతారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నా యి. వేసవి సెలవులు ముగియనుండ టం తో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం తెలిపింది.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనునట్లు వారు తెలిపారు.అయితే ఇంకో వరం రోజులు పాటు తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉండటంతో..ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తి మేరకు జూన్ 4 నుంచి 8 వరకు ఒంటిపూట బడి నిర్వహించనున్నారు. జూన్ 4 నుంచి 8 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ‘బడిబాట’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat