ప్రస్తుతం సమాజంలో శృంగారం బయట అందరు ముందే చేస్తున్నారు.ఇంట్లో ,వీదిలో,లేదా రహస్య ప్రాంతంలో శృంగారం చెసుకుంటారు .కాని ఓ జంట ఏకంగా గాలిలో ఎగురుతున్న విమానంలోనే, అందరూ చూస్తున్నారనే స్పృహ కూడా లేకుండా తమ కామ కలాపాన్ని కొనసాగించారు. ఈ సన్నివేశాన్ని చూసిన కొందరు ప్రయాణికులు సిగ్గుతో తలదించుకోగా.. మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కిలే తుల్లీ అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మెక్సికో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘మా అమ్మ నాన్న ప్రశాంతంగా గడపడానికి మెక్సికో వెళ్తున్నారు. వాళ్లు ఈ వీడియోను నాకు పంపారు’ అని కిలే తుల్లీ తన ట్వీట్‌లో పేర్కొంది. విమానంలో కిలే తల్లిదండ్రులు వెనుక నుంచి మూడో వరుసలో కూర్చున్నారు. విమానం ఆఖరి వరుసలో కూర్చున్న జంట చడీచప్పుడూ కాకుండా సెక్స్‌లో పాల్గొంది. పురుషుడు తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది. ఈ చర్యను గమనించిన కిలే తల్లిదండ్రులు దాన్ని కాస్త వీడియో తీశారు. వారు సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని మిగిలిన ప్రయాణికులు ఏం చెప్పుకుంటారో అర్థం అయ్యే వుంటుంది.
https://twitter.com/twitter/statuses/1008405393582804993