తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక విజ్ఞప్తిని జారీ చేసింది. అసత్య ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వెల్లడించింది ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ ఒక లేఖను విడుదల చేసింది.
Posted by Telangana State Police on Saturday, 15 June 2019