Home / TELANGANA / కేటీఆర్ ను కలిసిన డైరెక్టర్ శంకర్

కేటీఆర్ ను కలిసిన డైరెక్టర్ శంకర్

తన ఫిలిం స్టూడియో కి ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ని డైరెక్టర్ యన్. శంకర్ కలిశారు. బేగంపేట ప్రగతి భవన్ లో ఆయన కేటీఆర్ ని కలిసారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటిఆర్ తన ఫిలిం స్టూడియో స్థలానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఈ మేరకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎన్.శంకర్ తెలియజేశారు. తన ఫిలిం స్టూడియో నిర్మించాలనే సంకల్పానికి, కలకి కేటీఆర్ ప్రాణం పోశారని ఈ సందర్భంగా యన్. శంకర్ తెలియజేశారు. కేటీఆర్ గారు అందించిన సహాయ సహకారాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat