Home / TELANGANA / తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అటవీ ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వర్ తివారి,అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్ ,మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి పుష్పగుచ్చమిచ్చి అభినందనలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat