Home / SLIDER / చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారని అన్నారు.

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారు. సిద్దిపేటలో అన్ని సౌకర్యాలతో మోడ్రన్ దోబి ఘాట్ రజకుల సౌకర్యార్థం నిర్మించాం. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు గారు ఈ మేరకు తెలిపారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar