Home / SLIDER / రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

రాజీవ్ కాలనీలో బస్తి దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

బస్తీల్లో పేదల సుస్తి పొగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య  అన్నారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని రాజీవ్ కాలనీలో నూతనంగా 9 లక్షల రూపాయలు ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్ ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గంలో 53 కోట్ల రూపాయలతో ఆరోగ్య అభివృద్ధి పురోగతికి సత్తుపల్లిలో 100 పడకల నూతన ప్రభుత్వ హాస్పటల్ నిర్మాణం, సత్తుపల్లి పట్నంలో నూతనంగా మూడు బస్తీ దవాఖానలు, మండలాల్లోని పలు గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాయా అన్నారు. అనంతరం వార్డుకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ అండ్ చెక్కులను పంపిణీ చేశారు.

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar