Home / NATIONAL / రాజకీయాల నుండి సోనియా గాంధీ తప్పుకోవడం లేదా..?

రాజకీయాల నుండి సోనియా గాంధీ తప్పుకోవడం లేదా..?

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత.. ఏఐసీసీ చీఫ్ శ్రీమతి సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే.

అయితే సోనియా గాంధీ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అయితే సోనియాగాంధీ అలా అనలేదని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు.

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే సంతోషంగా ఉన్నట్లు సోనియా చెప్పారని వివరించారు. ప్లీనరీలో సోనియా చేసిన వ్యాఖ్యలు.. ఆమె క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino